ఫ్లయింగ్ స్నేక్ హల్ చల్

61చూసినవారు
ఫ్లయింగ్ స్నేక్ హల్ చల్
ఫ్లయింగ్ స్నేక్ హల్ చల్ చేసిన సంఘటన బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో చోటుచేసుకుంది. సింగరేణి కార్మికుని ఇంట్లో ఒక్కసారిగా పామును చూసిన కార్మికుడు భయాందోళనతో చుట్టుపక్కల వారిని పిలిచారు. సమాచారం అందుకున్న శ్రీనివాసరాజు చాకచక్యంగా ఫ్లయింగ్ స్నేక్ ను పట్టుకొని సమీపంలోని అడవిలో సురక్షితంగా వదిలిపెట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్