ఆదిలాబాద్‌: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

69చూసినవారు
ఆదిలాబాద్‌: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ఆదిలాబాద్‌లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లాండసాంగి గ్రామ సమీపంలోని రహదారిపై మహారాష్ట్ర పఠాన్ బోరికి చెందిన షాలిక్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని 108లో ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్