ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సాజిద్ ఖాన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు భూపెళ్లి శ్రీధర్ లను బోథ్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఆదిలాబాద్ లోని సాజిద్ ఖాన్ ఇంట్లో సోమవారం వారికి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోథ్ నాయకులు ఆడే గజేందర్, షేక్ నాసర్, మహేందర్, మోహమ్మద్, చంటి, తదితరులు పాల్గొన్నారు.