ఇచ్చోడ: రూ. 30 వేల టేకు చెక్కలు స్వాధీనం

80చూసినవారు
ఇచ్చోడ: రూ. 30 వేల టేకు చెక్కలు స్వాధీనం
ఇచ్చోడ మండలం సిరిచేల్మ గ్రామంలో టేకు చెక్కలను స్వాధీనం చేసుకున్నామని ఎఫ్అర్ఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం విశ్వాసనీయ సమాచారం మేరకు ఆ గ్రామంలో సోదాలు నిర్వహించామన్నారు. రూ. 30, 000 విలువ చేసే టేకు చెక్కలను స్వాధీనం చేసుకొని స్థానిక అటవీ కార్యాలయానికి తరలించినట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్