ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం

68చూసినవారు
ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం
పోషణ మాసంలో భాగంగా నెరడిగొండ మండలం చించోలిలో ఏర్పాటు చేసిన అన్నప్రాసన, సీమంతం కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారికి అన్నప్రాసన చేశారు. మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుందని, పోషకాహారంతోనే ఆరోగ్య సమాజం నిర్మితమవుతుందని ఆన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు రక్తహీనత నివారణకు పోషకాహారం తీసుకోవాలని కోరారు. తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, పరిశుభ్రత పాటించాలని ఆన్నారు.

సంబంధిత పోస్ట్