ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయాలి

60చూసినవారు
ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయాలి
ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి దేవేందర్, జిల్లా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి రాజు డిమాండ్ చేశారు. మంగళవారం గుడిహత్నూర్, మన్నూరు, బజార్హత్నూర్, భూతాయి అంగన్వాడి సెక్టర్ల మీటింగ్ లో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పెరుగుతున్న నిత్యావసర సరుకులకు అనుగుణంగా మెనూ బిల్లులను పెంచాలన్నారు. అంగన్వాడి టీచర్లకు పని భారాన్ని తగ్గించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్