మున్సిపల్ కోర్టు ఆవరణలో స్వచ్ఛభారత్

76చూసినవారు
మున్సిపల్ కోర్టు ఆవరణలో స్వచ్ఛభారత్
చెన్నూర్ పట్టణంలోని మున్సిపల్ కోర్ట్ ఆవరణలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు జడ్జి రవి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు తమ ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జడ్జి, కోర్టు సిబ్బంది పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం తొలగించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మల్లేశం, కార్తీక్, మహేష్, రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్