మహిళ మృతదేహం లభ్యం

57చూసినవారు
మహిళ మృతదేహం లభ్యం
కోటపల్లి మండలంలోని గోదావరి నది ఒడ్డున గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం అయింది. మంగళవారం ఉదయం దేవుల గూడా గ్రామంలో గోదావరి నది వైపు వెళ్లిన స్థానికులకు నదిలో మహిళ శవాన్ని ఉండడాన్ని గుర్తించారు. వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్