పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్
పోలీసుల ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరుగుతుందని ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. ఈనెల 27న గుడిహత్నూర్ మండలం మోడల్ స్కూల్ లో వాలీబాల్ టోర్నమెంట్ ఉంటుందన్నారు. ఇందులో జిల్లాలోని జట్లు పాల్గొనవచ్చు అన్నారు. వివరాలకు ఇచ్చోడ సీఐ 8712659936, గుడిహత్నూర్ ఎస్సై 8712659946, నేరడిగొండ ఎస్సై 8712659947, సిరికొండ ఎస్సై 8712659948 లను ఈనెల 26వ తారీకు సాయంత్రం 6 గంటల లోపు సంప్రదించవచ్చని తెలిపారు.