ఐఎంఏ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రమణ నాలుగోసారి ఎన్నిక

57చూసినవారు
ఐఎంఏ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రమణ నాలుగోసారి ఎన్నిక
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ పి. రమణ నాలుగోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గురువారం లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు వి. మధుసూదన్ రెడ్డి, వి. వినయ్ కుమార్ కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్టోబర్ 1 నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరానికి ఐఎంఏ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you