మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తి అరెస్ట్

15766చూసినవారు
మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తి అరెస్ట్
మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మంచిర్యాల సీఐ బన్సీలాల్ తెలిపారు. మార్చి 28న పదవ తరగతి పరీక్షలు రాస్తుండగా బాలిక కనిపించడం లేదని ఆమె తల్లి సంతారు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు శ్రీకాంత్(27)అనే వ్యక్తి ఆమెను బలవంతంగా వేములవాడకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. అక్కడ నుంచి తిరుపతికి తీసుకెళ్తుండగా ఆమె తప్పించుకొని వచ్చినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్