మంచిర్యాల జిల్లాలో మోస్తరు వర్షం

78చూసినవారు
మంచిర్యాల జిల్లాలో మోస్తరు వర్షం
మంచిర్యాల జిల్లాలో గడిచిన 24 గంటల వరకు మోస్తరు వర్షం కురిసింది. భీమారంలో 58. 8, మిల్లీమీటర్ల వర్షం కురవగా తాండూర్ లో 34. 8, కోటపల్లిలో 22. 3, చెన్నూరులో 213, జైపూర్లో 19. 8.భీమిని 19. 8, జన్నారం 14. 8. దండేపల్లి 13. 5,
మంచిర్యాలలో 7. 5, నస్పూర్లో 35, వేమనపల్లిలో 2. 8, లక్షేట్టిపేటలో 2. 0. హాజీపూర్ లో 1. 3, కన్నెపల్లి,బెల్లంపల్లిలో 1. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్