జాతీయ మాల మహానాడు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం

73చూసినవారు
జాతీయ మాల మహానాడు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం
హైదరాబాద్ లో మంగళవారం జాతీయ మాల మహానాడు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు జై భీమ్ సైనిక్ దళ్ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడు కాటం రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి యువత పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్