పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రియాబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు.. పెండింగ్ లో ఉన్న బకాయలు వెంటనే విడుదల చేయాలని పెద్దబెట్టిన నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతి పత్రం సమర్పించారు.