చికిత్స పొందుతూ వృద్దుడు మృతి

10910చూసినవారు
చికిత్స పొందుతూ వృద్దుడు మృతి
లక్షెట్టిపేట మండలంలోని సూరారం గ్రామంలో ఈ నెల 16న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పాలమాకుల నారాయణ అనే వృద్దుడు మృతి చెందాడు. మద్యం తాగి ఇంటికి వచ్చిన మృతుడు భార్య అంజమ్మతో గొడవ పడి చేయి చేసుకున్నాడు. అనంతరం పొలానికి వెళ్లిన ఆయన మరుసటి రోజు ఉదయం తిరిగి పొలానికి వెళ్లి పురుగుమందు తాగగా.. ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై చంద్రకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్