భైంసాలో ఏర్పాటు చేసిన పోస్ట్ ఆఫీసు పొదుపు పథకాల గురించి రెడ్ల బాలాజీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పోస్ట్ ఆఫీసులో చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఉపయోగించుకోవాలని, అలాగే రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రమాద భీమాలు చేసుకుంటే కుటుంబాన్ని ఆర్థికంగా కాపాడుకోవచ్చని పొదుపు చేసుకోవడం మనందరి బాధ్యత అని, దుబారా ఖర్చులు చేయకూడదని పోస్టు ఆఫీస్ పథకాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐపీఓ దిలీప్, తదితరులు పాల్గొన్నారు.