Apr 09, 2025, 12:04 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
నేరడిగొండ: పిహెచ్సి తనిఖీ
Apr 09, 2025, 12:04 IST
నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిని బుధవారం డిఎల్వో డా. సాగర్ తనిఖీ చేశారు. అనంతరం లెప్రసి కేస్ డిటెక్షన్ క్యాంపైన్ లో భాగంగా రోగులను తమ ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ఆసుపత్రిని శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా. సద్దాం, హెచ్ఈఓ పవార్ రవీందర్, హెల్త్ సూపర్వైజర్ సంతోష్, శ్రీనివాస్, స్వప్న తదితరులున్నారు.