పీరియడ్స్ నొప్పిని సహజంగా తగ్గించుకోవటానికి స్త్రీలు తీసుకోవాల్సిన 6 ఆహార పదార్థాలు

564చూసినవారు
పీరియడ్స్ నొప్పిని సహజంగా తగ్గించుకోవటానికి స్త్రీలు తీసుకోవాల్సిన 6 ఆహార పదార్థాలు
ఆరోగ్యకరమైన ఆహారం పీరియడ్స్ క్రాంప్‌లను తగ్గిస్తుంది. క్యాల్షియం, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే రాగి లడ్డూను ప్రతిరోజూ తినడం ద్వారా మహిళలు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించుకోవచ్చని పోషకాహార నిపుణులు రుజుతా దివేకర్ చెప్పారు. దీంతో పాటు విటమిన్ B దొరికే వేరుశనగలు, 1 గ్లాసు మజ్జిగ లేదా పెరుగు, విటమిన్ C ని అందించే ఒక గ్లాసు ఉసిరి లేదా నిమ్మరసం తీసుకోవాలి. ఖర్జూరం లేదా నల్ల ఎండు ద్రాక్ష, అరటి లేదా జామపండు సైతం పీరియడ్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

సంబంధిత పోస్ట్