విద్యార్థులు సేవా దృక్పధం అలవర్చుకోవాలి

71చూసినవారు
విద్యార్థులు సేవా దృక్పధం అలవర్చుకోవాలి
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ లో జాతీయ సేవా దినోత్సవం సంబరాలు మంగళవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డా సుధాకర్ విద్యార్థులు సేవా దృక్పధం అలవర్చుకోవాలని అన్నారు, NSS కో ఆర్డినేటర్ అర్చన సమాజ సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ యు గంగాధర్, శ్రీ హరి, పవన్, ఉమేష్, సుభాష్, శ్రీనివాస్, రజిత, జాకిర్, సూర్య సాగర్, రంజిత్, ఆఫ్రీన్, నరేందర్, రవీందర్,

సంబంధిత పోస్ట్