తాంసీ: అంబులెన్స్ లో శిశువు జననం
ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల్ బండాల్ నాగపూర్ గ్రామానికి చెందిన మెస్రం సవితకు పురిటినొప్పుల రావడం 108 అంబులెన్సు కి కాల్ చేశారు. అంబులెన్సు సిబ్బంది సంఘటన స్థలంకు చేరుకొని. హాస్పిటల్ కి తరలిస్తుండగా.. మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అనిల్ ప్రసవం చేశారు.తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు అని ఈఎంటీ అనిల్ పైలట్ ఎండీ అలీ తెలిపారు. వారిని రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు