ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

58చూసినవారు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!
AP: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏపీలో నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో సాగు, తాగు నీటికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. నాటి జగన్ ప్రభుత్వం, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి గోదావరి జలాలపైన డ్రామాలు ఆడి సమయం వృథా చేశారని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్