Apr 26, 2025, 08:04 IST/
పహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తునకు సిద్ధం: పాక్ ప్రధాని
Apr 26, 2025, 08:04 IST
పహల్గామ్ ఉగ్రదాడిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. ఉగ్రదాడిపై దర్యాప్తునకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఉగ్రదాడిపై విశ్వసనీయ, పారదర్శక దర్యాప్తు జరిపి దోషులు ఎవరైనా కఠినంగా శిక్షస్తామని తెలిపారు. ఉగ్రదాడిని తామే చేయించినట్లు భారత్ తమపై అనవసరంగా నిందలు వేయడం సరికాదని వెల్లడించారు.