నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన కార్యదర్శులు

61చూసినవారు
నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన కార్యదర్శులు
నల్గొండ జిల్లాలో ఎంపీడీవో, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను అక్కడి కలెక్టర్ సస్పెండ్ చేయడంపై జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేస్తూవారు గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఎంపీడీవో, కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షులు శ్రీనివాస్ కోరారు.

సంబంధిత పోస్ట్