సూపర్‌ 8కు దూసుకెళ్లిన అఫ్గానిస్థాన్‌

65చూసినవారు
సూపర్‌ 8కు దూసుకెళ్లిన అఫ్గానిస్థాన్‌
టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పాపువా న్యూగినీపై అఫ్గానిస్థాన్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టోర్నీలో మూడు మ్యాచ్‌లు గెలిచిన అఫ్గాన్‌ జట్టు సూపర్‌ 8కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాపువా న్యూగినీ జట్టు 95 పరుగులు చేయగా.. అఫ్గాన్‌ టీమ్‌ 15.1 ఓవర్లలోనే స్కోర్‌ను ఛేదించింది. దీంతో గ్రూప్-C నుంచి అఫ్గాన్‌తో పాటు విండీస్‌ తదుపరి దశకు చేరింది.

సంబంధిత పోస్ట్