5 నెలల తరువాత.. పార్టీ క్యాడర్‌లో జోష్ నింపిన KCR

72చూసినవారు
5 నెలల తరువాత.. పార్టీ క్యాడర్‌లో జోష్ నింపిన KCR
దాదాపు 5 నెలల తరువాత మళ్లీ తన నోరు విప్పి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ విధానాలను తప్పుపడుతూ, తెలంగాణలో వచ్చేది BRS ప్రభుత్వమేనంటూ తన పార్టీ క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఫామ్‌హౌస్‌లో KCR మాట్లాడుతూ.. 'ప్రజలు మీకు బాధ్యత ఇచ్చింది సేవ చేయడానికా? లేక మాటలతో కాలయాపన చేయడానికా? అధికారంలోకి రాగానే వాణ్ణి లోపల వేయాలి. వీన్ని లోపల వేయాలనడం సమంజసం కాదు' అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్