అగ్నివీర్‌ పథకం.. కేంద్ర బలగాల కీలక నిర్ణయం

9554చూసినవారు
అగ్నివీర్‌ పథకం.. కేంద్ర బలగాల కీలక నిర్ణయం
అగ్నివీర్‌ పథకంపై విమర్శల వేళ కేంద్ర బలగాలు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ అగ్నివీరులకు బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. శారీరక సామర్థ్య పరీక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. తొలి సంవత్సరం ఐదేళ్ల వయో సడలింపు, తదుపరి ఏడాది మూడేళ్లు ఉంటుంది.

సంబంధిత పోస్ట్