నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

590చూసినవారు
నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ నెలకు సంబంధించి రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శనివారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా, సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటా టికెట్లు విడుదల కానున్నాయి. ఈ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ttdevasthanams.ap.gov.inలో బుక్ చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్