'అహో విక్రమార్క' టీజర్ రిలీజ్

79చూసినవారు
మగధీర సినిమాలో విలన్‌గా మెప్పించిన బాలీవుడ్ నటుడు దేవ్ గిల్ ఇప్పుడు హీరోగా 'అహో విక్రమార్క' అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను రాజమౌళి విడుదల చేశారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా డైరెక్టర్ పేట త్రికోటి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో తేజస్విని పండిట్, చిత్ర శుక్ల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించనున్నారు.

ట్యాగ్స్ :