ఇజ్రాయెల్ కు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నిలిపివేత

68చూసినవారు
ఇజ్రాయెల్ కు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నిలిపివేత
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం, మధ్యలో హెజ్బొల్లా, ఇరాన్ జోక్యంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల వేళ భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి నోటీసులిచ్చేంతవరకు టెల్అవీవ్ నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్