AIESLలో ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్లు

54చూసినవారు
AIESLలో ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్లు
న్యూఢిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌- ఒప్పంద ప్రాతిపదికన 40 ఎయిర్‌ క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఎయిర్‌ క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ (బి1) 25, బి2 15 పోస్టులకు ఏఎంఈ డిప్లొమా/ సర్టిఫికెట్‌ (ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌), డిప్లొమా (ఇంజినీరింగ్‌)తో పాటు పని అనుభవం అవసరం. 25-04-2024 చెన్నై, 29-04-2024 బెంగళూరు, 02-05-2024 హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్