తిరుమల భక్తులకు అలర్ట్

52చూసినవారు
తిరుమల భక్తులకు అలర్ట్
తిరుమ‌ల శ్రీ‌వారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. నవంబర్ నెల కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈనెల 19న ఉదయ 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 21న సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్, 22న వర్చువల్ సేవల కోటా, 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటా, 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా, 27న శ్రీవారి సేవ కోటా విడుదల చేయనుంది. వెబ్‌సైట్:https://ttdevasthanams.ap.gov.in

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్