ప్రియురాలితో పట్టుబడ్డాడు.. పెళ్లి చేశారు

580చూసినవారు
ప్రియురాలితో పట్టుబడ్డాడు.. పెళ్లి చేశారు
యూపీలోని మౌ జిల్లాలో సోమవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కుతుబ్‌పూర్‌లో నివాసం ఉంటున్న విష్ణుకాంత్ చౌహాన్ ఆదివారం రాత్రి తన ప్రియురాలిని కలవడం కోసం ఇంటికి వెళ్ళాడు. ఈ క్రమంలో వీరిద్దరూ రొమాన్స్‌లో ఉండగా.. కుటుంబీకులు పట్టుకున్నారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసుల సాకారంతో రాత్రికి రాత్రే పెళ్లి చేశారు. అనంతరం హనుమాన్ ఆలయంలో హారతి కార్యక్రమం నిర్వహించి యువకుడితో బాలికను పంపించారు.

సంబంధిత పోస్ట్