అలర్ట్. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

126901చూసినవారు
అలర్ట్. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. నేడు మన్యం, అల్లూరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. రేపు మన్యం, అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్