వైసీపీకి బిగ్ షాక్‌.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా

77చూసినవారు
వైసీపీకి బిగ్ షాక్‌.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఉడా మాజీ ఛైర్మన్‌ ఎస్‌ఏ రెహ్మాన్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు పంపారు. ముస్లింల ప్రయోజనాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం మంచి అడుగులు వేస్తోందన్నారు. కాగా, ఆ పార్టీకి ఇటీవల మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేయగా.. ఆర్‌.కృష్ణయ్య నిన్న గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్