అలర్ట్.. మూడు రోజులు వర్షాలు

3378చూసినవారు
అలర్ట్.. మూడు రోజులు వర్షాలు
ఏపీలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. నేడు ఎన్టీఆర్, అల్లూరి, పార్వతీపురం, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది.
Job Suitcase

Jobs near you