విద్యకు దూరంగా గ్రామీణ మహిళలు

71చూసినవారు
విద్యకు దూరంగా గ్రామీణ మహిళలు
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో విసిరేసినట్లుగా పాఠశాలలుంటున్నాయి. సరైన బస్సు సౌకర్యం లేనిచోట ఆడపిల్లల చదువు ప్రాథమిక స్థాయిలోనే ఆగిపోతుంది. ఫలితంగా పదో తరగతి వరకు చదువుకునే అమ్మాయిల సంఖ్య అంతమాత్రంగా ఉంటుంది. దాంతో కౌమారదశలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ ఆపై ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థినుల సంఖ్య గ్రామీణ భారతంలో చాలా తక్కువ.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్