భారత 11వ రాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించిన అబ్దుల్ కలామ్‌

61చూసినవారు
భారత 11వ రాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించిన అబ్దుల్ కలామ్‌
అమెరికన్ శాటిలైట్ కు దొరకకుండా 1998లో పోఖ్రాన్-II అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించినందున.. 2002 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా కలామ్‌ను బీజేపీ ప్రతిపాదించింది. అందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది. ఈ ఎన్నికలలో వామపక్షాల అభ్యర్థి లక్ష్మీ సెహగల్‌పై విజయం సాధించి భారత 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి దేశానికి విశేష సేవలు అందించారు. రామేశ్వరం నుండి రాష్ట్రపతిగా ఎదిగిన ఆయన జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువతరం ముందుకు సాగాలి.

సంబంధిత పోస్ట్