అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!

75చూసినవారు
అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫలితాల కోసం లక్షలాది విద్యార్థులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇంటర్‌ సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తైనప్పటికీ ఫలితాల విడుదలపై ఇంటర్‌ బోర్డు అధికారిక ప్రకటన వెలువరించలేదు. అయితే ఏప్రిల్‌ 23 లేదా 24 తేదీల్లో ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి..

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్