ఉప్పు కలిపిన 'టీ'తో అద్భుతమైన లాభాలు: నిపుణులు

55చూసినవారు
ఉప్పు కలిపిన 'టీ'తో అద్భుతమైన లాభాలు: నిపుణులు
టీలో ఉప్పు కలుపుకుని తాగితే అద్భుమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చైనాతో పాటు మన దేశంలో కాశ్మీర్, పశ్చిమబెంగాల్, ఒడిశాలో ఉప్పు కలిపిన టీ తాగుతుంటారు. ఉప్పు కలిపిన టీ తాగితే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. శరీరంలో టాక్సిన్స్ బయటకు పోతాయి. రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వ్యాధుల నుంచి పోరాడే శక్తి లభిస్తుంది. మైగ్రేన్, గొంత ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్