కేజ్రీవాల్‌ అరెస్టుపై స్పందించిన అమెరికా

1076చూసినవారు
కేజ్రీవాల్‌ అరెస్టుపై స్పందించిన అమెరికా
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌‌ను ఈడీ (ED) అరెస్టు చేయడంపై తాజాగా అమెరికా స్పందించింది. భారత్‌లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని పేర్కొంది. కేజ్రీవాల్‌ అరెస్టుపై ఈ-మెయిల్‌లో అడిగిన ఓ ప్రశ్నకు యూఎస్ అధికార ప్రతినిధి బదులిస్తూ.. ‘‘సమయానుకూల, పారదర్శక న్యాయప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్