బిందు సేద్యం వలన కలిగే ప్రయోజనాలు

71చూసినవారు
బిందు సేద్యం వలన కలిగే ప్రయోజనాలు
నీటి వనరుల కొరత ఉన్న ప్రస్తుత యుగంలో బిందు సేద్యం అనేది పంటలకు ఉపయోగకరమైనది. ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారా పంటలకు నీటిలో కరిగే ఎరువులను అందించే అవకాశం వుండటంతో రైతులకు కూలీల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఈ విధానాన్ని ఫెర్టి గేషన్ అంటారు. ప్రధాన పోషకాలతోపాటు, సూక్ష్మపోషకాలను కూడా డ్రిప్ ద్వారా అందించవచ్చు. ఇది 15 నుండి 40% వరకు నీటిని ఆదా చేస్తుంది. బిందు సేద్యం వల్ల దిగుబడి 50 నుండి 70 శాతం వరకు పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్