అమ్మ బాబోయ్.. ఇంత పెద్ద అనకొండను చూశారా?

2231చూసినవారు
అనకొండలను సినిమాల్లో చూసి ఉంటాం. అమాంతం మనుషులను, జంతువులను మింగేస్తూ ఉంటాయి. నిజ జీవితంలో అలాంటి అనకొండలు, కొండచిలువలను చూడడం చాలా అరుదు. కొన్నిసార్లు అవి అకస్మాత్తుగా కనిపించి హడలెత్తిస్తాయి. తాజాగా అటువంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. బ్రెజిల్‌లో ఓ ఇంటి కనస్ట్రక్షన్ పనులు జరుగుతుండగా ఓ భారీ అనకొండ తారస పడింది. 34 అడుగుల భారీ ఎత్తు, దాదాపు 1000 పౌండ్ల బరువు ఉన్న ఈ అనకొండను మీరూ చూసేయండి!

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్