వృద్ధురాలిని కొట్టి, వాతలు పెట్టి, మూత్రం తాగించారు!

60చూసినవారు
వృద్ధురాలిని కొట్టి, వాతలు పెట్టి, మూత్రం తాగించారు!
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. రెత్యాఖేడ గ్రామంలో నివసిస్తున్న 77 ఏళ్ల వృద్ధురాలు చేతబడి చేస్తోందన్న నెపంతో గ్రామస్తులు ఆమెను దారుణంగా హింసించి.. కాళ్లు, చేతులపై వాతలు పెట్టారు. బలవంతంగా మూత్రం తాగించి.. కుక్క మలాన్ని తినిపించారు. అనంతరం మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. విషయం తెలిసిన ఆమె కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్