469 ఆత్మహత్యలు ఆపిన ‘ఏంజెల్ ఆఫ్ నాన్‌జింగ్’

84చూసినవారు
469 ఆత్మహత్యలు ఆపిన ‘ఏంజెల్ ఆఫ్ నాన్‌జింగ్’
గత 21 ఏళ్లుగా చైనాలోని యాంగ్జీ రివర్‌పై ఉన్న నాన్‌జింగ్ బ్రిడ్జిపై చెన్ సై స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని బ్రిడ్జిపైకి వచ్చిన వారితో మాట కలిపి వారి మానసికస్థితిని అంచనావేయడం చెన్ ప్రత్యేకత. వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ముందుగా నిలువరించేందుకు ప్రయత్నిస్తారు. దూకే ప్రయత్నం చేస్తున్నవారిని కూడా పలు సందర్భాల్లో కాపాడిన నేపథ్యంలో ఆయనను ‘ఏంజెల్ ఆఫ్ నాన్‌జింగ్’ అని పిలుస్తున్నారు.

సంబంధిత పోస్ట్