SLBS సొరంగంలో మరో మృతదేహం గుర్తింపు

56చూసినవారు
SLBS సొరంగంలో మరో మృతదేహం గుర్తింపు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మందిలో గతంలో ఒక డెడ్ బాడీని రెస్క్యూ బృందాలు గుర్తించగా.. తాజాగా మరో మృతదేహాన్ని గుర్తించాయి. కాళ్లు, చేతులు కనిపించడంతో తవ్వకాలు జరుపుతున్నారు. మధ్యాహ్నం వరకు మృతదేహాన్ని వెలికితీయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంకా అరుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :