జీవన్‌రెడ్డిపై మరో కేసు నమోదు

75చూసినవారు
జీవన్‌రెడ్డిపై మరో కేసు నమోదు
BRS నేత, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై మరో కేసు నమోదు అయింది. భూకబ్జా కేసులో జీవన్‌రెడ్డిపై మోకిల పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి ప్రాంతంలోని చైతన్య రిసార్ట్స్‌లోని ఫెన్సింగ్ కూల్చివేసిన వ్యవహారంపై కేసులు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్