టైటాన్‌ తరహాలో మరో సాహస యాత్ర

85చూసినవారు
టైటాన్‌ తరహాలో మరో సాహస యాత్ర
టైటాన్‌ మినీ జలాంతర్గామి విషాద ఘటన మరువకముందే.. అదేతరహాలో మరో యాత్రకు రంగం సిద్ధమవుతోంది. అమెరికాలోని ఒహాయోకు చెందిన రియల్‌ ఎస్టేట్ ఇన్వెస్టర్ లారీ కానర్‌.. ఈ సాహస యాత్రను సురక్షితంగా పూర్తిచేయొచ్చని నిరూపించాలనుకుంటున్నారు. ఈసారి ట్రిటాన్ సబ్‌మెరైన్స్ సహ వ్యవస్థాపకుడు పాట్రిక్‌ లాహేతో పాటు కానర్.. సముద్రంలో 12,400 అడుగుల లోతు వరకు వెళ్లనున్నారు. వీరి ప్రయాణం ఎప్పుడు ఉంటుందో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్