హైదరాబాద్ కు మరోసారి భారీ వర్ష సూచన

73చూసినవారు
హైదరాబాద్ కు మరోసారి భారీ వర్ష సూచన
హైదరాబాద్ కు మరోసారి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నగరంలో అరగంట పాటు వాన దంచికొట్టింది. నగర వాసులు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని IMD సూచించింది. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది.