తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

54చూసినవారు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
TG: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలశక్తి విధానం మేరకు పూడికతీత పనులు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా ఈ విధానం అమలు చేయనుంది. రెవెన్యూ జనరేషన్‌ విధానంలో జలాశయాల్లో పూడికతీత తీసేందుకు సిద్ధమైంది. మొదట పైలట్‌ పద్ధతిలో పూడికతీత చేపట్టాలని నిర్ణయించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్