లగచర్ల వెళ్తున్న మహిళా సంఘాలను అడ్డుకున్న పోలీసులు (వీడియో)

558చూసినవారు
TG: వికారాబాద్‌ జిల్లా లగచర్ల కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. లగచర్ల వెళ్తున్న మహిళా సంఘాల నేతలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. Pow సంధ్య నేతృత్వంలో మంగళవారం మహిళా సంఘాల లగచర్ల పర్యటనకు వెళ్తుండగా బొమ్రాస్ పేట మండలం తుంకిమెట్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో మహిళా సంఘాల నేతల వాగ్వాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్